👆
*Rc.No.145/A&I/2020 Dt:22-06-2020*
*యూ డైస్ లో ఏర్పడిన వ్యత్యాసాలను సరి చేయడానికి*
*నేటి నుంచి పాఠశాలలకు.. ఉపాధ్యాయులు! - విద్యాశాఖ ఉత్తర్వులు*
*11-06-2020 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసినందున*
*ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశాలు*
*-* పాఠశాలల్లో యూ డైస్, పాఠశాల పీడీ అకౌంట్స్, పిల్లల షూ కొలతలు, ఫేస్ 1 నాడు నేడు పనుల పరిశీలనలో భాగస్వామ్యం కావాలని ఆదేశాలు
*ప్రతి రోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచన*
*కంటోన్మెంట్ జోన్ పరిధిలోని పాఠశాలలకు మినహాయింపు, కాని పైన పేర్కోన్న పనులలో ఉపాధ్యాయులు పాల్గోనాలి*
దీర్ఘకాలిక రోగాలు, గర్భిణీ మహిళలకు మినహాయింపు (సంబంధిత సర్టిఫికెట్ జతచేయాలి)
*-* తదుపరి ఆదేశాలు అందేవరుకు, ప్రతి రోజు పాఠశాలలకి వెళ్తూ, హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారు.